Logo
Date of Publish : 17 September 2026, 10:44 am
Editor : Janapati Venkata Ramesh Babu

కదిరిలో వినాయక నిమజ్జనంపై సమన్వయ సమావేశం

కదిరి,(అమరావతి వెలుగు): వినాయక నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసుశాఖ సమన్వయ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 20న కదిరి పట్టణంలో జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పట్టణంలోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు కదిరి టు అనంతపూర్ రహదారిలో గల శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం సమీపంలోని శ్రీ దత్త ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం జరుగుతుంది. కదిరి టౌన్‌ పరిధిలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరై నిమజ్జన కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసుశాఖ సూచనలు, ఏర్పాట్లపై చర్చించాల్సిందిగా కోరారు.


All Rights Reserved By Amaravathi Velugu.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )