Amaravathi Velugu
Date of Publish : 27/10/2026, 7:02 am
Published by Janapati Venkata Ramesh Babu

నేడు కాకాణి రాక

పొదలకూరు

అమరావతి వెలుగు 

మండలంలోని దుగ్గుంట పంచాయతీ కొనగలూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక ఎన్నికల ప్రచార నిమిత్తం వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. కావున వైసీపీ కార్యకర్తలు తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save