Amaravathi Velugu
Date of Publish : 29/10/2026, 12:08 pm
Published by Janapati Venkata Ramesh Babu

నేడు కాకాణి పూజితమ్మ, పర్యటన..

అమరావతి వెలుగు పొదలకూరు 

పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తమ ఎంపీటీసీ జెడ్పిటిసి అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్న పూజితమ్మ...

కాకాణి పూజితమ్మ రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save