కౌతాళం అమరావతి వెలుగు న్యూస్ నవంబర్ 14
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చింతలగేని నర్సారెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఉలిగయ్యకు తగిన గుర్తింపు ఇవ్వాలని , జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయించి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు అధిష్ఠానం తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
చూడి ఉలిగయ్యకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కితే ప్రాంత అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కోసిగి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, నర్సారెడ్డి. చింతల్గేని నర్సారెడ్డి.పోతుల వీరారెడ్డి.కపటి తయన్నా. కప్పయ్య.హోటల్ వీరేష్. ఎంపీటీసీ వెంకటేష్. కిందగేరి గోపాల్.లక్ష్మీకాంత్.నెలకొసిగి ఈరన్న. రామిరెడ్డి సోట్టయ్య తదితరులు పాల్గొనడం జరిగింది
EDITOR : Janapati Venkata Ramesh Babu