Amaravathi Velugu
Date of Publish : 14/11/2026, 10:05 pm
Published by THAYANNA

అన్నం ముందు… అమ్మ ముందు… అహంకారం చూపించకూడదు!

  • ఎందుకంటే అన్నం మనిషికి ప్రాణం పోస్తుంది… అమ్మ మనిషికి జన్మనిస్తుంది…!
  • భూమి తల్లి… వనవారుడు తండ్రి…

కౌతళం అమరావతి వెలుగు న్యూస్ నవంబర్ 14 

భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఆకలితో ఉండడు. ప్రకృతిని గౌరవించినవాడు ఎప్పటికీ తలవంచడు.

ఎంతటి స్థాయికి ఎదిగినా సరే మన మూలాలను మర్చిపోకూడదు. ఎంత డబ్బు, ఎంత అధికారం, ఎంత పేరు సంపాదించినా మనిషిలో అహంకారం ఉండకూడదు.

అన్నం పెట్టే రైతును గౌరవించాలి… జన్మనిచ్చిన అమ్మను పూజించాలి… మనల్ని పెంచిన నేలతల్లికి కృతజ్ఞతగా ఉండాలి.

గుర్తుంచుకోండి…

డబ్బుతో హోదా కొనవచ్చు… కానీ అమ్మ ప్రేమను, రైతు కష్టాన్ని, భూమి విలువను ఎప్పటికీ కొనలేం!

 అన్నానికి గౌరవం… అమ్మకు పూజ… భూమికి నమస్కారం… ఇదే మనిషికి నిజమైన సంస్కారం! 🙏

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save