Date of Publish : 26/10/2026, 3:04 pm
Published by Janapati Venkata Ramesh Babu
నేడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
- పొదలకూరుసోమవారం సాయంత్రం 4 గంటలకు బిరదవోలు ఎంపిటిసి సెగ్మెంట్ పరిధి లోని మర్రిపల్లి పంచాయతీ లో సర్వేపల్లి ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పొదలకూరు టీడీపీ మండలాధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. కావున టిడిపి బిజెపి జనసేన కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు బిరదవోలు ఎంపిటిసి సెగ్మెంట్ పరిధి లోని మర్రిపల్లి పంచాయతీ లో సర్వేపల్లి ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పొదలకూరు టీడీపీ మండలాధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. కావున టిడిపి బిజెపి జనసేన కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu