పొదలకూరు బిట్–2లో కూటమి అభ్యర్థి ప్రచార జోరు

- అభివృద్ధి - సంక్షేమమే అజెండా గా ఇంటింటి ప్రచారం
పొదలకూరు
అమరావతి వెలుగు
పొదలకూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు బిట్–2లో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మలిశెట్టి శివశంకర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారాన్ని విస్తృతం చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పొదలకూరు బిట్–2లో గేట్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది. సుధీర్ నాయుడు,మలిశెట్టి శివశంకర్, మాట్లాడుతూ. సర్వేపల్లి ఎమ్మెల్యే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో. పొదలకూరు బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వైయడం జరిగింది. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ. కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని. వివరిస్తూ. మీ అమూల్యమైన ఓటు వేసి. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రచారంలో,టిడిపి సీనియర్ నాయకులు పులిపాటి. వెంకటరత్నం నాయుడు, ఏఎంసీ చైర్మన్ అరుణమ్మ,డైరెక్టర్. రామలింగయ్య, విశ్వరూప చారి,నాయకలు, కార్యకర్తలతో కలిసి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...












