04/11/2026, Wednesday · 09:42:05 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక...

D BHASKAR 02/11/2026 4:18 PM 8

వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీలో చేరిక...
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు పట్టణం యాదవ వీధికి చెందిన వైసీపీ యువ నాయకుడు పడవల. శ్రీను, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ మండల అధ్యక్షుడు, పిఏసిఎస్ చైర్మన్ తలచీరు. మస్తాన్ బాబు, టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి అండగా ఉంటామన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రతిఒక్కరు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటిసి అభ్యర్థి కలిచేటి. ప్రభాకర్ రెడ్డి, బిట్-2 టీడీపీ ఎంపిటిసి అభ్యర్థి మలిశెట్టి. శివ శంకర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు. మల్లికార్జున్ నాయుడు, రైతు సంఘం నాయకుడు కోవూరు. బక్కయ నాయుడు, నాయకులు సందీప్, వీరేంద్ర, శివ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు...

tidipilo cherikavaisipiyuvanayakudupadavalashrinu

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

30 Posts

Latest News

పార్కు స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారు... వెంకటగిరి ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై ఖాదర్ బాషా పరిషత్ ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికల జోరు. బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు మా బిడ్డల సాక్షిగా రుస్తుం మైన్స్‌లో ఎలాంటి లబ్ధి పొందలేదు... వాకాటి శివారెడ్డి రాజకీయంగా ఎదుర్కోవాలి నోటీసులకు భయపడేది లేదు...ఉపసర్పంచ్ వాకాటి ఆదాల సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి బిరదవోలులో సుమలత ప్రచార జోరు..