17/11/2026, Tuesday · 09:38:17 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

జాలవాడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి M. అరుణప్ప గారికి మన సంపూర్ణ మద్దతు!

THAYANNA 13/11/2026 10:54 PM కర్నూలు 20

జాలవాడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి M. అరుణప్ప గారికి మన సంపూర్ణ మద్దతు!
Want this news as a newspaper clip?Print News Clip
  • గ్రామ అభివృద్ధి కోసం… ప్రజల సంక్షేమం కోసం… జాలవాడి భవిష్యత్తు కోసం… యువ నాయకులు ఎదురుచూపు..

మంత్రాలయం శాసనసభ్యులు వై. బాలనాగిరెడ్డి గారూ, కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి అన్న, గారు వై. ధరణి రెడ్డి అన్న,గారు పెదకడబూరు మండల నాయకులు ఆర్. పురుషోత్తం రెడ్డి అన్న,గారు రామ్ మోహన్ రెడ్డి అన్న గారికి ఆశీస్సులు, ప్రోత్సాహంతో జాలవాడి గ్రామ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న M. అరుణప్ప గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

జాలవాడి గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం కోసం అరుణప్ప గారు ముందుకు సాగుతున్నారు.

మన గ్రామానికి కావాల్సింది మాటలు చెప్పే నాయకత్వం కాదు… ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే నాయకత్వం!

తాగునీరు, రహదారులు, వీధిలైట్లు, పారిశుధ్యం, డ్రైనేజీ, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడం వంటి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము.

గ్రామంలోని యువతకు మంచి అవకాశాలు, మహిళలకు గౌరవం, వృద్ధులకు అండ, పేదలకు భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరినీ కలుపుకొని జాలవాడిని అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటున్నాము.

జాలవాడి గ్రామ ప్రజలారా… ఇది మన గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక!

మీ అమూల్యమైన ఓటు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడాలని, మీ ఆశీస్సులు అరుణప్ప గారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాము.

నాయకుల ఆశీస్సులు, కార్యకర్తల కృషి, గ్రామ ప్రజల ఆదరణతో అరుణప్ప గారు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఒక్కటిగా ముందుకు సాగుదాం… గ్రామ అభివృద్ధికి కృషి చేద్దాం… జాలవాడి ప్రగతికి బాటలు వేద్దాం!

జాలవాడి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి M. అరుణప్ప గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వైఎస్సార్‌సీపీ, జెండా ఏప్పుడు పెద్దల గుండెల్లో పచ్చ బొట్టు లాంటిది..అని ..జాలవాడి   యువ నాయకులు... తెలియజేస్తున్నారు.. 

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

జాలవాడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి M. అరుణప్ప గారికి మన సంపూర్ణ మద్దతు!

Sarpanch electionssupportYSRCPcandidateArunappaJalavadiVillagefully

About the author

Latest News