పొదలకూరు రాజకీయాల్లో కీలక పరిణామం*

చెన్నారెడ్డిపల్లిలో వైసీపీ ముఖ్యనేతలందరూ ఆ పార్టీకి గుడ్ బై
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాకాణికి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరిక
వెలిమిరెడ్డి సుబ్బారెడ్డి, నరసింహారెడ్డితో పాటు టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
టీడీపీలో చేరిన వారిలో వెలిమిరెడ్డి సుబ్బారెడ్డి, నరసింహారెడ్డితో పాటు మాలేపాటి పెంచలరెడ్డి, వెలిమిరెడ్డి జానకిరామిరెడ్డి, ఆదిశేషారెడ్డి, మూలే పెంచలకృష్ణారెడ్డి, హజరత్తయ్య, మస్తానయ్య, ప్రసాద్ తదితరులు
ముఖ్యనేతలందరూ టీడీపీలో చేరిపోవడంతో చెన్నారెడ్డిపల్లిలో దాదాపు ఖాళీ అయిపోయిన వైసీపీ
పొదలకూరు మండల సమగ్ర అభివృద్ధి సోమిరెడ్డితోనే సాధ్యం....టీడీపీలో చేరే సన్నాహాల్లో మరికొందరు కీలక వైసీపీ నేతలు
జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన కలిచేటి ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, సమన్వయంతో కష్టపడి పనిచేసిన నాయకులందరినీ అభినందించిన సోమిరెడ్డి
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!












