సారు మా కాలనీ గుర్తుందా..

- మా కాలనీ వైపు చూస్తారా సారు..
పొదలకూరు ఎమ్ఆర్ఓ కాలనీలో గత కొన్ని రోజులు నుండి ఎక్కడి చెత్త అక్కడే ఉండి పోయి కాలువలో మురుకి నీరు రోడ్ మీద పారుతుండడంతో అటు వెళ్లే ప్రజలు దుర్గంధం వాసనతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కాలనీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు, స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!













