17/11/2026, Tuesday · 10:18:18 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Velugu

పొదలకూరు బచ్‌పన్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

D BHASKAR 07/11/2026 6:32 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 18

పొదలకూరు బచ్‌పన్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి వెలుగు పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:బచ్‌పన్ స్కూల్‌లో దీపావళి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆనందంగా దీపాలు వెలిగించి, కాకరపువ్వులు, భూచక్రాలు కాల్చి సందడి చేశారు. అనంతరం పాఠశాలలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పిల్లల భవిష్యత్తు అంతా బాగుండాలని, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

"చీకటిని తరిమే చిరుదీపంలా.. చిన్నారుల భవిష్యత్తు ఎల్లప్పుడూ జ్ఞానపు వెలుగులతో ప్రకాశించాలని కోరుకుంటూ... అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు.

ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!

పొదలకూరు బచ్‌పన్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

Diwali celebrationsPreBachpanSchoolPodalakur

About the author

D

D BHASKAR

Reporter

Podalakur, Nellore

46 Posts

Latest News